పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: సీఆర్పీఎఫ్ కాల్పుల్లో నలుగురు మృతి!

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. ఈ నేపధ్యంలో సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సితాకుల్చీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోర్ పట్టీ ప్రాంతంలో చోటుచేసుకుంది.... Read more »

మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కరోనాతో కన్నుమూత!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూశారు. కరోనా బారిన పడిన శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు. శ్యామాచరణ్ గుప్తా... Read more »
Ad Widget

మళ్ళీ లాక్‌డౌన్‌ ప్రకటనతో నగరం నుంచి…

రాష్ట్రంలో మళ్లీ వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి పలు నిబంధనలతో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణాన్ని నిషేధం విధించింది. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 400 బస్సులు నడపాలని మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌... Read more »

అంబర్‌పేటలో ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ల దగ్ధం

ఇంటి ముందు పార్క్‌ చేసిన రెండు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆజాద్‌నగర్‌లో నివాసం ఉండే రఫీవుల్లా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తమ కాంపౌండ్‌లో పార్క్‌ చేసివున్న వారి రెండు ద్విచక్రవాహనాలు (యాక్సెస్‌, టీఎస్‌ 11 ఈఎస్‌ 4839, పల్సర్‌ ఏపీ11 ఎడి8083) దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో... Read more »

ఇకపై నేనే రంగంలోకి దిగుతా : సీపీ సజ్జనార్‌

‘‘కొంత మంది నిర్లక్ష్యం వల్ల వేలాది కుటుంబాలకు కరోనా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై  నేనే రంగంలోకి దిగుతా. పబ్‌లు, క్లబ్‌లను ఆకస్మికంగా పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజామాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు సీపీ సజ్జనార్‌. నిబంధనలు పాటించేవారు దేశభక్తులు ‘‘నేను మాస్క్‌... Read more »

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కరోనా కేసులు నమోదు కాగా..ఆరుగురు మృతి చెందినట్లు..శనివారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటి వరకు కరోనా... Read more »

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాక్

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తన ట్విటర్‌ను హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని… ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోరాదని... Read more »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 39,085 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. కోటి 75లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 22,750 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. Read more »

కాకినాడలో ఎద్దుల బండిని ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి

గండేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఎద్దుల బండిని వేగంగా దూసుకువచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు... Read more »

సైదాబాద్‌ కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి

అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సైదాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం బోరేగావ్‌ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్‌ కాలనీలో నివాసముంటున్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌(24) ఓ ప్రైవేటు మాల్‌ పనిచేస్తున్నాడు.  బుధవారం ఉదయం బయటకు... Read more »