ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాక్

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తన ట్విటర్‌ను హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని… ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోరాదని... Read more »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 39,085 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. కోటి 75లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 22,750 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. Read more »
Ad Widget

కాకినాడలో ఎద్దుల బండిని ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి

గండేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఎద్దుల బండిని వేగంగా దూసుకువచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు... Read more »

టీకాకు కటకట!

రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్‌చైన్‌ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా కోటి డోస్‌ల వ్యాక్సిన్‌ పంపించాలని రాష్ట్ర... Read more »

నేడే పోలింగ్!‌

రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మంగళవారం స్టే ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్నం వరకు సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాలని సిబ్బందికి ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఎన్నికలు జరుగుతాయో... Read more »

నెల్లూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి స్వాధీనం

నాయుడుపేట జువ్వలపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సులో 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి... Read more »

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రూ.కోటి పట్టివేత

జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ.కోటి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.1.06 కోట్లను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. మధిర మిరప రైతులకు చెల్లించాల్సిన పంట డబ్బుగా ఆ వ్యాపారి వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న... Read more »

రూ.10కే వైద్యం..

మంగళగిరి, న్యూస్‌మేట్ (ఏఫ్రిల్ 4): దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల్లోని ముఖ్యమైన వ్యక్తులకు సుస్తీ చేస్తే తొలుత గుర్తొచ్చేది ఎయిమ్సే. అటువంటి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌.. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్ర... Read more »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 53,033 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 27,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. Read more »

సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘన

రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చి మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలుచేసిన వ్యాజ్యాలపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌... Read more »