అంబర్‌పేటలో ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ల దగ్ధం

ఇంటి ముందు పార్క్‌ చేసిన రెండు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆజాద్‌నగర్‌లో నివాసం ఉండే రఫీవుల్లా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తమ కాంపౌండ్‌లో పార్క్‌ చేసివున్న వారి రెండు ద్విచక్రవాహనాలు (యాక్సెస్‌, టీఎస్‌ 11 ఈఎస్‌ 4839, పల్సర్‌ ఏపీ11 ఎడి8083) దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో... Read more »

ఇకపై నేనే రంగంలోకి దిగుతా : సీపీ సజ్జనార్‌

‘‘కొంత మంది నిర్లక్ష్యం వల్ల వేలాది కుటుంబాలకు కరోనా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై  నేనే రంగంలోకి దిగుతా. పబ్‌లు, క్లబ్‌లను ఆకస్మికంగా పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజామాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు సీపీ సజ్జనార్‌. నిబంధనలు పాటించేవారు దేశభక్తులు ‘‘నేను మాస్క్‌... Read more »
Ad Widget

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కరోనా కేసులు నమోదు కాగా..ఆరుగురు మృతి చెందినట్లు..శనివారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటి వరకు కరోనా... Read more »

సైదాబాద్‌ కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి

అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సైదాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం బోరేగావ్‌ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్‌ కాలనీలో నివాసముంటున్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌(24) ఓ ప్రైవేటు మాల్‌ పనిచేస్తున్నాడు.  బుధవారం ఉదయం బయటకు... Read more »

పక్కింటి పిల్లోడే కదా అని నమ్మితే..

  ఆమె.. ఎంబీబీఎస్‌ చదువుతోంది! ఆ పిల్లాడు 9వ తరగతి విద్యార్థి. హైదరాబాద్‌లోని ఒక కాలనీలో ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. తమ్ముడి వయసున్నవాడు, పైగా పక్కింటి పిల్లోడే కదా అనుకుని అమాయకంగా తన ఫోన్‌ను అతడికి ఇచ్చేదామె. ఒకానొక ఫైన్‌ మార్నింగ్‌.. ఫోన్‌లో... Read more »

జగిత్యాలలో వ్యక్తి ఆత్మహత్య

జిల్లాలోని దరూర్ క్యాంప్‌లో బుర్ర మహేందర్ గౌడ్ (38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ అపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ కావడం లేదని మనస్తాపం చెందిన మహేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న... Read more »

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో రెండు వేలకు చేరువలో రోజు వారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదుగా వైరస్‌తో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా మరణాలు 1,734కి చేరాయి. రాష్ట్రంలో 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 6,634... Read more »

ఆర్టీపీసీఆర్‌లు పెంచమంటే పెంచరేం?

రాష్ట్రంలో కరోనా పరీక్షలపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, శుభ, అశుభ కార్యాలకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను అనుమతించాలని స్పష్టం చేసింది. ఉత్సవాలలో పెద్దఎత్తున ప్రజలు గుమిగూడకుండా ఎలాంటి... Read more »

‘వజ్ర’.. ఇక తుక్కే!.. రూ.40కోట్లు బూడిదలో పోసినట్లే

కోట్లు వెచ్చించి కొన్న వజ్ర బస్సులు తుక్కుగా మారనున్నాయి. వీటిని వినియోగించడం సాధ్యం కానందున పూర్తిగా వదిలించుకోవాలని టీఎ్‌సఆర్టీసీ నిర్ణయించింది. స్ర్కాప్‌ పాలసీ కింద మినీ బస్సులను తుక్కుగా మార్చాలని అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఫలితంగా ఒక్కోటి రూ.70 లక్షల చొప్పున... Read more »

సర్పంచ్‌ అయితే ఎవరికి గొప్ప.. ఏమైనా కలెక్టరువా..!?

ఇసుక అక్రమ తరలింపునకు ఓ కాంట్రాక్టర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి సర్పంచ్‌ను ఓ కాంట్రాక్టర్‌ తన పలుకుబడిని ఉపయోగించి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టించాడు. గ్రామస్థులు, సర్పంచ్‌ భిక్షమమ్మ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని బండకొత్తపల్లి గ్రామ పరిధిలోని... Read more »