ఈనెల 16 న కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవం

ఈనెల 16 న కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవం ఉదయగిరి జనవరి 12 (న్యూస్ మేట్ ) ఉదయగిరి మండలం లో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఈ నెల 16వ తేదీ న వ్యాక్సిన్ ప్రారంభోత్సవం జరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ఉదయగిరి తాసిల్దార్ హరనాథ్... Read more »

కరోనా తో వ్యక్తి మృతి.

కరోనా తో వ్యక్తి మృతి. గుడ్లూరు అక్టోబర్ 1 ( న్యూస్ మేట్)  : గుడ్లూరు గ్రామానికి చెందిన చిట్యాల మాల్యాద్రి వయసు( 65) గత నెలలో కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి... Read more »
Ad Widget

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవు.

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవు. వలేటివారిపాలెం అక్టోబర్ 2( న్యూస్ మేట్) : గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని వైసిపి నాయకులు తోకల నరసింగరావు, కొల్లూరి నరసయ్య, కంచర్ల బాలాజీ, కంచర్ల కోటయ్య, కే.గోవిందు అన్నారు. గురువారం మండలంలోని నేకునాం పురం... Read more »

గిరిజన ప్రాంతంలో లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.. ఆరోగ్య శాఖ మంత్రి నాని వెల్లడి

గిరిజన ప్రాంతంలో లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.. ఆరోగ్య శాఖ మంత్రి నాని వెల్లడి పెద్దదోర్నాల అక్టోబర్ 1 (న్యూస్ మేట్): అటవీ ప్రాంతంలో ప్రజలు దూరప్రాంతాలకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం ఇకనుండి  వెళ్ళవలసిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మరియు... Read more »

గ్రామాల అభివృద్ధి ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు – జనసేన, బీజేపీ ఆరోపణ

      .గ్రామాల అభివృద్ధి ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు – జనసేన, బీజేపీ ఆరోపణ కందుకూరు (పొన్నలూరు) సెప్టెంబర్ 25 న్యూస్ మేట్:రి గ్రామాల అభివృద్ధి ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలోని చెన్నిపాడు పంచాయతీలో... Read more »

ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయించండి – ఎంపీడీవో మాలకొండయ్య

    ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయించండి – ఎంపీడీవో మాలకొండయ్య సెప్టెంబర్ 25 లింగసముద్రం న్యూస్ మెట్ : – ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని ఎంపీడీవో మాలకొండయ్య... Read more »

స్వచ్ఛత స్ఫూర్తి… నీవు ఎక్కడ…?

    స్వచ్ఛత స్ఫూర్తి… నీవు ఎక్కడ…? వలేటివారిపాలెం సెప్టెంబర్ 24 న్యూస్ మేట్. మండల కేంద్రమైన వలేటివారి పాలెం గ్రామంలో పలు అంతర్గత రహదారుల లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని కాలువలలో చెత్తాచెదారం నిండి అపరిశుభ్రత నెలకొంది.న్నారు. మాంసం, చికెన్,... Read more »