రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పర్యటన వివరాలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పర్యటన వివరాలు
ఒంగోలు అక్టోబర్ 16 (న్యూస్ మేట్) :విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలం సురేష్ శనివారం ఉదయం 8 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరుతారు.10 గంటలకు త్రిపురాంతకం చేరుకొని కె జీ బి వి కళాశాల శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొంటారు.12 గంటలకు యర్రగొండపాలెంలోని కె జీ బి వి కళాశాల శంకుస్థాపన చేస్తారు. గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పుల్లలచెరువు కె జీ బి వి కళాశాల శంకుస్థాపనలో పాల్గొంటారు.అనంతరం యర్రగొండపాలెం చేరుకొని సాయంత్రం 6 గంటల వరకు గెస్ట్ హౌస్ లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 6 గంటలకు యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు అని మంత్రి పిఏ వి శ్యాం ప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *