మండలంలో మొదలైన పొగాకు నారు సాగు

మండలంలో మొదలైన పొగాకు నారు సాగు
లింగసముద్రం అక్టోబర్ 20 న్యూస్ మేట్ : 20/10/20ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మండలంలో పొగాకు నారు మడుల సాగు ముమ్మరంగా సాగుతుంది . ముఖ్యంగా మండలంలోని మొగిలిచర్ల , లింగసముద్రం పెంట్రాల,వి. ఆర్ .కోట ,తిమ్మారెడ్డి పాలెం, విశ్వనాధపురం, మాలకొండ రాముని పాలెం గ్రామాలలో పొగాకు నారు మడులు వేసిత ప్రస్తుతం ఆ నారు మడుల లో కలుపు తీస్తున్నారు. నారు మడుల సాగుకు రాజమండ్రి నుంచి నిపుణులైన కూలీలను తీసుకువచ్చి నారును సాగుచేస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *