ప్రకాశం జిల్లా యాదవ్ సంగం యువజన కార్యదర్శిగా యమ్, రాజకుమార్.
పామూరు అక్టోబర్ 20 (న్యూస్ మెట్) : జిల్లా యాదవ్ సంగం యువజన కార్యదర్శిగా పామూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన మొరబోయిన రాజకుమార్ యాదవ్ నియమితులయ్యారు, రాష్ట్ర యాదవ్ సంఘ అధ్యక్షులైన కుర్రా, శ్రీనివాస్ యాదవ్ గారి చేతులు మీదగా సోమవారం నియామక పత్రం అందుకున్నారు, తనను జిల్లా యువజన కార్యదర్శిగా ఎంపిక చేసిన రాష్ట్ర మరియు జిల్లా మరియు మండల నాయుకులకు ధన్యవాదములు తెలిపారు.