ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయండి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీందర్ నాథ్

ఏ ఐ టి యు సి శతాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయండి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీందర్ నాథ్
ఒంగోలు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : 22/10/20ఏ ఐ టి యు సి ప్రకాశం జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం స్థానిక రంగ భవన్ లో జిల్లా అధ్యక్షులు బి సురేష్ బాబు అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు అర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏ ఐ టి యు సి ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాడవాడలా జండా ఆవిష్కరణలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించాలని అని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు కార్యచరణ రూపొందించామని శతాబ్ది ఉత్సవాలు అయిపోయిన తర్వాత పోరుబాటలో కార్మిక సంఘాలు సంఘటితం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి వి ఆర్ చౌదరి, మరియు గౌరవ అధ్యక్షులు కృష్ణ గౌడ్, జిల్లా నాయకులు యాసీన్, బెజవాడ రవి ,బత్తుల శామ్యూల్, అందే నాసరయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *