అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు

అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు
దర్శి అక్టోబర్ 22 న్యూస్ మేట్  : 22/10/20ఈ రోజు దర్శి లో స్థానిక ఎన్టీఆర్ పళ్ళెవనం పార్క్ దగ్గర అమరావతి రైతులకు 310 వరోజు సంఘీభావం ప్రకటించారు..ఈ సందర్భంగా జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ ఈ రోజు కి గౌరవ ప్రధాన మంత్రి గారు, గత 5 సంవత్సరాల క్రితం అమరావతి లో శంఖుస్థాపన చేసి మట్టి నీళ్లు తీసుకొచ్చి, ప్రపంచంలో నంబర్ వన్ రాజధాని గా తయారు చేయడానికి, అన్ని విధాలుగా సహకరిస్తాను అని చెప్పి, మాట మార్చి వైసీపీ ప్రభుత్వం తో కుమ్మక్కు అవుతున్నారు అని అన్నారు..అమరావతి రైతులు 310 రోజుల నుండి దీక్ష చేస్తుంటే కనీసం వారిని పట్టించు కోకుండా ఉండడం, పద్దతి కాదు అన్నారు..ఈ కార్యక్రమంలో, రాచపూడి మోసే, చలమయ్య, దర్శి మాజి ఎంపీటీసీ నాగూర్, షేక్ ఖాసీం, పనిదపు బలరాం, గురవయ్య, మొదలగు వారు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *