పోలీస్ అమర వీరులను స్మరించుకుందాం

పోలీస్ అమర వీరులను స్మరించుకుందాం
కనిగిరి అక్టోబర్ 22 (న్యూస్ మేట్) : 22/10/20పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ లో భాగంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఏ విధంగా పని చేస్తారు మరియు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం గురించి కనిగిరి ఎస్ ఐ జి రామిరెడ్డి విద్యార్థులకు వివరించారు . సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల పై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో విద్యార్థులకు వివరించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయం అక్రమాలపై పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఆల్ఫా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *