నేడు కందుకూరు రానున్న మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్

నేడు కందుకూరు రానున్న మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్
కందుకూరు అక్టోబర్ 23 న్యూస్ మేట్ : ఈ నెల 24న మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి కందుకూరు వస్తున్నారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజా మొహిదీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *