మాస్కె కవచం,లేకుంటే మీకే నష్టం.

మాస్కె కవచం,లేకుంటే మీకే నష్టం.
గుడ్లూరు అక్టోబర్ 23 న్యూస్ మేట్ : 22/10/20గుడ్లూరు మండలకేంద్రములో శుక్రవారం కరోన నివారణలో భాగంగా గుడ్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు ,తమ సిబ్బందితో పర్యటించి దుకాణ దారులకు ,గ్రామస్తులకు కోవిడ్-19గురించి అవగాహన కల్పించారు. మాస్కెకవచం,అంటూ ప్రచారం చేస్తూ, మాస్తులు ధరించకుండా బయటకు వస్తే అపరాధ రుసుము చెల్లించాలి అని ముందస్తు హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ విష్ణుప్రియ, ఎ. ఎన్. ఎం. శ్రావణి పలువురు సచివాలయ సిబ్బంది వాలేంటీర్లు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *