పారిశుద్ధ్యంపై వార్డుల్లో పర్యటించిన కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు

22/10/20కనిగిరి అక్టోబర్ 23 (న్యూస్ మేట్) : కనిగిరి నగరపంచాయతీ లో ఈరోజు మున్సిపల్ కమిషనర్ డి.వి.వి.ఎస్.నారాయణ రావు టకారి పాలెం, పాత కూచిపూడి పల్లి, మాచవరం రోడ్డు లోని విశ్వబ్రాహ్మణ కాలనీ ప్రాంతములలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు . వర్షాకాలంలో రోగాలపై ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.పరిసరాల్లో మురుగునీరు చెత్తాచెదారం నిల్వ ఉంచకుండా శుభ్రం చేసుకోవడం వలన డెంగ్యూ మలేరియా లాంటి ప్రమాదకర రోగాలనుండి జాగ్రత్త పడవచ్చని ఆయన సూచించారు. వర్షాల వల్ల కాలనీలలో పెరిగిన చెట్లను జెసిబి సాయంతో తొలగిస్తామని . మురుగునీరు ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో
లాయర్ గఫార్ మునిసిపల్ సిబ్బంది వార్డు వాలంటీర్ లు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *