మాజీ ఎంపీటీసీ బ్రహ్మారెడ్డి మృతి పట్ల పలువురి సంతాపం.

మాజీ ఎంపీటీసీ బ్రహ్మారెడ్డి మృతి పట్ల పలువురి సంతాపం.

వలేటివారిపాలెం డిసెంబర్ 1 న్యూస్ మేట్: 01/12/20మండలంలోని పోలినేనిచెరువు మాజీ ఎంపీటీసీ యాళ్ల బ్రహ్మరెడ్డి మృతి పట్ల పలువురు వైసిపి నాయకులు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మండలం లోని ఆయన స్వగృహంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు సందర్భంగా ఆయన గ్రామాభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థించారు. నివాళులర్పించిన వైసిపి నాయకులు మాజీ ఎంపీపీ ఉన్నం లక్ష్మీనరసింహం,ఇరపని సూర్యనారాయణ, అనుమోలు లక్ష్మీనరసింహం, వెంకటేశ్వర్లు, వీరాస్వామి, కట్టా హనుమంతరావు, పొడపాటి నరసింహం, గుత్తా గోపి,ఇరపని సతీష్, కుంభాల క్రాంతి, అంజయ్య, సంజీవరెడ్డి, నరేంద్ర రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఓబుల కొండయ్య, మర్రి అంజయ్య, యాకోబు, తిరుపతి రెడ్డి, బాపతు వెంకటేశ్వర్లు, గురజాల కృష్ణయ్య,దాచర్ల రాఘవ, చంద్రమౌళి,హరిబాబు, అత్తోటి చెన్నయ్య, వడ్లమూడి నరసయ్య, మన్నం వెంకట రమేష్, చిన్నబ్బాయి, కుమ్మరి మాల్యాద్రి, గొర్రెపాటి సురేష్, మండల అధికారులు తహసిల్దార్ ముజఫర్ రెహమాన్, ఎంపీడీవో రఫిక్ అహ్మద్, ఈవో ఆర్ డి అబ్దుల్ బారి, ఎస్సై చావా హజరతయ్య, ఏఎస్ఐ కాసిం, హెడ్ కానిస్టేబుల్ రాజు, రైటర్ కొండలరావు, నివాళులు అర్పించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *