గుండ్లకమ్మ వాగు ఉధృతి అప్రమత్తమైన ఎస్ ఐ మాధవరావు

గుండ్లకమ్మ వాగు ఉధృతి అప్రమత్తమైన ఎస్ ఐ మాధవరావు
కంభం డిసెంబర్ 1 న్యూస్ మేట్ : ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ వాగు కు వరద నీరు పోటెత్తిందిదీంతో రావిపాడు కంభం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రావిపాడు గ్రామస్తులు కంభం రావాలంటే బేస్తవారిపేట మీదుగా కంభం చేరుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఈ పరిస్థితుల్లోకంభం ఎస్సై మాధవరావు ముందస్తు జాగ్రత్తగా గుండ్లకమ్మ వాగు వద్ద పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *