“చలో కలెక్టరేట్” జయప్రదం చేయండి

“చలో కలెక్టరేట్” జయప్రదం చేయండి

02/12/20
కొత్తపట్నం డిసెంబర్ 2 న్యూస్ మేట్ : ఇంటి స్థలాలు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని,అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని,టిట్కోఇళ్లు లబ్ధిదారులందరికి వెంటనే స్వాధీనం చేయాలని కోరుతూ డిసెంబర్ 7 వ తేది “చలో కలెక్టరేట్” కార్యక్రమం సంబందించి గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సి.పి.ఐ మండల కార్యదర్శిపురిణి.గోపి,మద్దెల.పోలయ్య,జాజుల.పాపారావు,వెంకటేశ్వర్లు,పనమల.మూసలయ్య,వెంకటరమణ,లక్ష్మణ,పిల్లి.శ్రీను,ఎల్లయ్య,రామరావు తదిరరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *