నీటమునిగిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

నీటమునిగిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
మార్కాపురం డిసెంబర్ 2 న్యూస్ మేట్: 02/12/20నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. బుధవారం ఆయన కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామంలో నీట మునిగిన మినుము పంటను మోకాళ్ళ లోతు నీళ్లలో వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు .రైతులకు తిరిగి పంటలో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఉన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *