సొంత నిధులతో ఎమ్మార్వో ఆఫీసు ఆవరణలో గుంతల పూడ్చివేత కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు

సొంత నిధులతో ఎమ్మార్వో ఆఫీసు ఆవరణలో గుంతల పూడ్చివేత కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు

03/12/20
కనిగిరి డిసెంబర్ 3 (న్యూస్ మేట్) : గత కొంతకాలంగా కనిగిరి ఎమ్మార్వో ఆఫీసు ఆవరణలో ఉన్న గుంతలో వర్షపు నీరు నిలిచి కార్యాలయాల పని నిమిత్తం వచ్చే ప్రజలు మరియు ఉద్యోగస్తులు ఎన్నో రోజులుగా ఆ దారిన వెల్ల లేక ఇబ్బంది పడుతున్నారు చిన్నపాటి వర్షానికి గుంతలు నిండి ఆవరణ మొత్తం నీరు నిలిచి ఇబ్బందికరంగా ఉండేది. ప్రజల ఇబ్బందులను గమనించిన వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి (కాంట్రాక్టర్) మరియు అతని స్నేహితుడు పలుకూరు భాస్కర్ తమ సొంత నిధులతో ఆవరణలోని గుంతలను మట్టితో పూడ్చి చదును చేయడం జరిగింది కృష్ణారెడ్డి మరియు భాస్కర్ చేసిన మంచి పనికి పలువురు వారికి అభినందనలు తెలియజేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *