బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పామూరు లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు.

బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పామూరు లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు.

03/12/20
పామూరు డిసెంబర్ 3 (న్యూస్ మేట్) :  భారతీయ జనతా పార్టీ పామూరు మండల అధ్యక్షుడు కోడూరు ప్రభాకర్ అధ్యక్షతన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గురువారం స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండిశెట్టి వెంకట రమణయ్య పాల్గొని దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బొంతల కృష్ణ,, సత్తుపల్లి శరణ్, హరిబాబు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *