ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి: తహసిల్దార్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి: తహసిల్దార్03/12/20

దుత్తలూరు డిసెంబర్ 03 న్యూస్ మేట్:-దుత్తలూరు మండల ప్రజలు ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలన్ని తహసీల్దారు చంద్ర శేఖర్ తెలిపారు . ఆయన గురువారం బి.ఎల్.ఓ లతో సమావేశం నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి O1 ,వ తేదీ 2021 ,నాటికి 18, సంవత్సరములు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటు చేయించుకోవాలని కోరారు .ఈ నెల 5-6 మరియు 12- , తేదీల లో బిఎల్ వోలు అందుబాటులో ఉండాలని కోరారు . ఓటు హక్కును 18,సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి కల్పించాలని చనిపోయిన వారి వివరాలు సేకరించి చనిపోయిన వారి ఓటు జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితా కాపీ అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినిగించుకోవలని ఆ బాధ్యత బి.ఎల్.ఓ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *