పరిశుభ్రత పై ర్యాలీ అవగాహన కార్యక్రమం
దుత్తలూరు డిసెంబర్ 9 న్యూస్ మేట్ : మండలం లో మనం మన పరిశుభ్రత కార్యక్రమాల ర్యాలీ సచివాలయ సిబ్బంది నిర్వహించారు .తెడ్డుపాడు సచివాలయం లో ఎంపిడివో రమేష్ మోహన్ బాబు పాల్గొన్ని ప్రశంగించారు .సచివాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు .అనంతరం వ్యర్థాలను తొలిగించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమం లో ఈవో పీఆర్డీ జహీర్ గ్రామ సచివాలయ సిబ్బంది ,గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు .