ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డ్రైవింగ్ స్కూల్

ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డ్రైవింగ్ స్కూల్ నందు 3వ బ్యాచ్ ఈ ట్రైనింగ్ 40 రోజులు పూర్తిచేసుకున్న వారికి లైసెన్సులు ట్రైనింగ్ సర్టిఫికెట్ లు అందించ

09/12/20

డం జరుగుతుందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 4వ బ్యాచ్ 16 మంది డ్రైవింగ్ శిక్షణ తీసుకుని ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారని ఆయన తెలిపారు. గురువారం ఐదవ బ్యాచ్ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో

రీజినల్ మేనేజర్, డిప్యూటీ సిటిఎం, సిఎంఇ ,పాల్గొంటారని ఆయన తెలిపారు.జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా ట్రైనింగ్ కోసం ఈ బ్యాచ్ లో రీజినల్ మేనేజర్ మహిళా డ్రైవర్ శిక్షణ తరగతులను గురువారం ఉదయం 11 గంటలకు రీజినల్ మేనేజర్ కార్యాలయము నందు ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *