జాతీయ ఆరోగ్య కార్యక్రమంపిఎంఎస్ఎం

జాతీయ ఆరోగ్య కార్యక్రమంపిఎంఎస్ఎంఏ ( ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ )

గుడ్లూరు డిసెంబర్ 9 న్యూస్ మెట్ :మండల కేంద్రమైన గుడ్లూరు లోనే ఆరోగ్య కేంద్రం నందు మొత్తం 36 మంది గర్భవతులు లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పరీక్షలు డాక్టర్

09/12/20

కె నాగమణి నిర్వహించారు . అందులో 7 మంది హైరిస్క్ గర్భవతులు గా నిర్దారణ అయినది. వారికి మందులు ఇవ్వడం మరియు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు డాక్టర్ తెలిపారు ఈ కార్యక్రమం డాక్టర్ పి మారుతీ రావు పర్యవేక్షణ లో జరిగినది. అనంతరం గర్భవతులను సమావేశపరిచి గర్భవతులు పాటించవలసిన ఆరోగ్య విషయాలు, పౌష్టికాహారం తీసుకోడం, పరిశుభ్రతలు పాటించడం, గర్భం ధరించిన కాలంలో హాస్పిటల్స్ నందు పరీక్షలు తప్పక చేయుంచుకోవలని, హాస్పిటల్స్ నందు మాత్రమే ప్రసవాలు జరగాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. గర్భవతులు విధిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విఆర్డిఎల్ శాంపిల్స్ ను తీయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *