సెమీ క్రిస్మస్ సంబరాలు

సెమీ క్రిస్మస్ సంబరాలు
కనిగిరి డిసెంబర్ 15 (న్యూస్ మేట్) : 15/12/20క్రిస్మస్ సందర్భంగా మంగళవారం కనిగిరి భవిత కేంద్రం నందు సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగినది .ఈ కార్యక్రమమునకు కనిగిరి మండల విద్యాశాఖ అధికారి జే ప్రసాద రావు అధ్యక్షతన కేక్ కట్ చేసి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా కనిగిరి మండలం తహసిల్దార్ పుల్లారావు ప్రముఖ న్యాయవాది షేక్ గఫార్ , వైద్యులు పెరుగు మురళీకృష్ణ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులులు షేక్ గయాజ్ భాషా ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పి లు లు మరియు ఐ ఆర్ పి లు ఎస్ ఎస్. సుకవిత మరియు ఎం. సైమన్ పాల్గొనడం జరిగినది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *