పొట్టి శ్రీరాముల కే ఘన నివాళి

పొట్టి శ్రీరాముల కే ఘన నివాళి

కావలి డిసెంబర్ 15(న్యూస్ మేట్) :  15/12/20స్థానిక శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి టిడిపి నేతలు పూలమాలలువేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు తెలుగు రాష్ట్రం గా ఎంతో మంది నాయకులు తయారు అయ్యారు అంటే ఆనాడు ఆయన వేసిన బాట . లేక పోతే మద్రాసు వాళ్ళ గా మిగిలి పోయే వాళ్ళము తెలుగు రాష్ట్రం అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్ష తెలుగు జాతి విలువలు వాడ వాడలా వినిపించిన వాడు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలు తెలుగు జాతి ఉన్నంత కాలం వీరు ఇరువురు మదిలో నిలబడి పోయారు ముఖ్యంగా కావలి నియోజక వర్గం లో జువ్వలదిన్నే లో ఆయన స్మృతులు ఇప్పటికీ చెపుతారు కావన జువ్వలధిన్నే ఫిషింగ్ హార్బర్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ మహానుభావుడు మన జిల్లావాసి కావటమే కాకుండా,మన కావలి నియోజకవర్గన్నికి చెందినవారు కావటం మనందరం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కండ్లగుంట మధుబాబు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మన్నం రవిచంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, మాజీ ఏరియా హాస్పిటల్ చైర్మన్ గుత్తికొండ కిషోర్ బాబు, శ్రీహరి నాయుడు, శ్రీకాంత్, చావల రామకృష్ణ, ప్రసాద్, పైడి హర్ష,పల్లపు కుమార్ , తటవర్తి వాసు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *