అక్రమ కట్టడాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – నగర పంచాయతీ కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు

అక్రమ కట్టడాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – నగర పంచాయతీ కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు

కనిగిరి డిసెంబర్ 18 న్యూస్ మేట్ : 18/12/20కనిగిరి నగర పంచాయతీలో అక్రమ ఫుట్ పాత్ లు , డ్రైనేజీ లపై అక్రమ కట్టడాలు చేపట్టే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డి.వి.వి.ఎస్.నారాయణ తెలియజేశారు. శుక్రవారం ఆయన ఒంగోలు బస్టాండ్ నందు అక్రమ కట్టడాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి కట్టడాలను ఆపివేసి వెంటనే వాటిని తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ ప్రజలు అక్రమకట్టడాల కు ప్రోత్సహించకుండా నగర అభివృద్ధికి ట్రాఫిక్ నియంత్రణ లో ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు. అక్రమ కట్టడాల వలన ట్రాఫిక్ ఏర్పడి ప్రజారవాణా కు ఇబ్బంది కలుగుతుందని అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *