అరుంధతి నగర్ లో త్రాగునీటి బోర్ లు ప్రారంభించిన జిల్లా పంచాయతీ అధికారి

అరుంధతి నగర్ లో త్రాగునీటి బోర్ లు ప్రారంభించిన జిల్లా పంచాయతీ అధికారి

22/12/20
ఒంగోలు డిసెంబర్ 22 న్యూస్ మేట్ : కందులూరు గ్రామంలో KTC సంస్థ సహకారంతో స్ఫూర్తి సేవాసంస్థ బొడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరుంధతి నగర్ అంబేద్కర్ నగర్ లో తాగునీటి ఎద్దడి గుర్తించి వేయించిన రెండు బోర్లను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు బాలినేని వెంకటేశ్వర్ రెడ్డి బోట్లా సుబ్బారావు ఈదా వెంకటరెడ్డి, పటపంజుల సుబ్బారావు, తాటితోటి నరసింగరావు, కొణిజేడు ఎంపీటీసీ అభ్యర్థి బుర్ర అంకరాజు కందులూరు ఎంపీటీసీ అభ్యర్థి ఆరితోటి దొరబాబు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు కందులూరు గ్రామ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస రాజు, బొడ్డు వేణు, బొట్ల మాల్యాద్రి, పసుమర్తి బాబు, మనోజ్, కందులూరు మాజీ ఎంపిటిసి పసుమర్తి సుప్రియ పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *