విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి26/12/20
న్యూస్ మేట్ వలేటివారిపాలెం: – నిర్భయంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడంలో విశాలాంధ్ర పత్రిక నిరంతరం కృషి చేస్తోందని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొండ సముద్రం గ్రామంలో 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముజఫర్ రెహమాన్ , ఎంపీడీవో రఫిక్ అహ్మద్ , ఎస్సై చావా హజరత్ య్యా , ఎ .పి .డి ఎం .సుభాషిని, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, మండల సర్వేయర్ శ్రీలక్ష్మి , ఆర్ ఐ ప్రసాదు, వైసీపీ నాయకులు మన్న వెంకటరమణ ,పొడపాటి నరసింహం, అనుములు వెంకటేశ్వర్లు, అనుములు లక్ష్మీనరసింహం ,కట్టా హనుమంతరావు , వీరస్వామి, కట్టా హనుమంతరావు, గుప్త గోపి, కుంభాల క్రాంతి , ఇరపని అంజయ్య , ఇరపని.సతీష్ కుమ్మరి మాల్యాద్రి, సంజీవరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ,మర్రి అంజయ్య ,వెంకటేశ్వర్లు వడ్లమూడి శ్రీనివాసులు రాచర్ల రాఘవ వడ్లమూడి రమేష్, చంద్రమౌళి ,ఇంటూరి హరిబాబు, కొల్లూరి నర్సయ్య, మద్దాలి రామారావు, కంచర్ల వేణు ,కోటయ్య గోవిందు , బాలాజీ ,ఉన్నం వెంకటేశ్వర్లు, చిన్నబ్బాయి , వడ్లమూడిn నరసయ్య, దాసరి సింహాద్రి , కంచర్ల కృష్ణ ,ఓలేటి బ్రహ్మయ్య, గొల్ల సతీష్ ,డీ. కిషోర్ యుగంధర్ చౌదరి, కొండపనాయుడు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *