చేపల చెరువుకు వేలంపాట

చేపల చెరువుకు వేలంపాట
కందుకూరు: డిసెంబర్ 26 న్యూస్ మేట్ : కందుకూరు మండలము మోపాడు గ్రామ పంచాయితీ పరిదిలోని “మోపాడు చెరువు” లో చేప పిల్లలు పెంచుకొనేందుకు శనివారం బహిరంగ వేలంపాట నిర్వహించబడినది. ఈ వేలంపాట నందు అందరికంటే హెచ్చుగా రూ. 8,20,000/- లకు వేలంపాట పాడిన P.ధనుంజయరావు “మోపాడు చెరువు” లో చేప పిల్లలు పెంచుకొనుటకు పూర్తి హక్కు పొందినారు. ఈ వేలంపాట కార్యక్రమానికి పంచాయతీ అధికారి ఎం విజయ భాస్కర్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి,పి విజయశేఖర్,మండల పరిషత్ అభివృద్ది అధికారి,కొండపి రఘుబాబు,విస్తరణాధికారి(పిఆర్&ఆర్డి),పి.వెంకటేశ్వర్లు,గ్రామప్రత్యేకాధికారి,ఎం శ్రీకాంత్.పంచాయతీకార్యదర్శి మరియు
గ్రామ పెద్దలు శ్రీ తోకల కొండయ్య తదితరులు హాజరైనారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *