తాగిన మైకంలో కిందపడి గాయపడ్డ వ్యక్తి

తాగిన మైకంలో కిందపడి గాయపడ్డ వ్యక్తి29/12/20

పొదిలి డిసెంబర్ 29 న్యూస్ మేట్ : పొదిలి ఆర్టీసీ బస్టాండ్ లో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి క్రిందపడి తలకు గాయం అయింది .అది గమనించిన ఆర్టీసీ సిబ్బంది మరియు సి ఐ రవణమ్మ 108 కి సమాచారం అందించారు .దాంతో అక్కడికి చేరుకున్న 108 వాహనంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రి తరలించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *