ఆలయ పునరుద్ధరణకు విరాళాలు అందించిన దాతలు
కందుకూరు డిసెంబర్ 29 న్యూస్ మేట్ ; అంకమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణకు మంగళవారం కొందరు దాతలు విరాళాలు అందించారు .ఆ వివరాలను ఆలయ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి పత్రికలకు తెలిపారు. తాళ్లూరి సత్యనారాయణ 516 రూపాయలు నీలి శెట్టి వెంకట సురేష్ 516 రూపాయలు సామి సంతోష్ కుమార్ 516 రూపాయలు కనమర్లపూడి రమేష్ 516 రూపాయలు అందజేసినట్లు ఆయన తెలిపారు.