తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/21

కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ :  కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువనాయకులు ఇంటూరి.రాజేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి ప్రారంభించారు. రాజేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం గ్రామ స్థాయి నుంచి ఒక సైనికుడిలా పనిచేసి 2024లో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చూడాలని అలాగే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే వరకు శక్తికి మించి పోరాడతానని మరియు నియోజకవర్గంలో కార్యకర్తలకు , నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలు మరియు కందుకూరు టౌన్ నుంచి కార్యకర్తలు , నాయకులు దాదాపు 2వేల మందికి పైగా తేదేపా కార్యాలయానికి వచ్చి రాజేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ.యం.సి మాజీ చైర్మన్ ఘట్టమనేని. చెంచురామయ్య , తెలుగుదేశం పార్టీ యస్.సి సెల్ జిల్లా కార్యదర్శి గోచిపాతల. మోషే , లింగసముద్రం మండలం ప్రధాన కార్యదర్శి బొలినేని.నాగేశ్వరరావు , అనంతసాగరం మాజీ సర్పంచ్ బైరపనేని. కోటయ్య , మాజీ కౌన్సిలర్ మహార్షి.శ్రీను , ఉలవపాడు మండలం ప్రధాన కార్యదర్శి సుదర్శి.శ్రీనివాసులు , ఎ.యం.సి మాజీ డైరెక్టర్ రెబ్బవరపు.మాల్యాద్రి , కలవకూరి. యానాది , గుడ్లూరు మండలం సీనియర్ నాయకులు కోకా.చిరంజీవి , రాఘవులు , తాటికొండ. సింహాద్రి , బద్దిపూడి. శిఖామణి ,గురజాల. బెంజమిన్ , గడ్డం. నవీన్ , ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్. జీయావుద్దీన్ , షేక్. రఫీ , బాబు , ఖాధర్ బాషా , కరిముల్లా , టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి నలమోతు. శ్రీహరి , తేదేపా సీనియర్ నాయకులు నాదేళ్ళ. రమణయ్య ,మంచినేని.శేషగిరిరావు , పిన్నమరాజు.ప్రభాకరరావు , మాదాల. మాల్యాద్రి , ఇంటూరి. సింహాద్రి , బత్తిన. వెంకటేశ్వర్లు , కామని.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *