రైలు పట్టాలపై గుర్తుతెలియని శవం

రైలు పట్టాలపై గుర్తుతెలియని శవం01/01/21

సింగరాయకొండ జనవరి 1 న్యూస్ మేట్ : శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ రైల్వే స్టేషన్ మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ దగ్గర గుర్తుతెలియని మృతదేహం పని ఉంది . సుమారు నలభై సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడు గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఒంగోలు రైల్వే ఎస్ ఐ వేమన తెలిపారు. ఆయన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 9440627647 నంబర్ కి వివరాలు తెలియజేయవలసిందిగా ఆయన కోరారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *