ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

01/01/21

కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ :  ఆర్టిసి బస్సు ఢీకొని శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఏపీ 16 జెడ్ 0365 నంబరు గల బస్సు కందుకూరు నుండి విశాఖపట్నం వెళ్తుండగా సి టి ఆర్ ఐ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *