వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి – ఆర్టిఓ కిరణ్ ప్రభాకర్

వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి – ఆర్టిఓ కిరణ్ ప్రభాకర్

03/01/21

కందుకూరు జనవరి 1 న్యూస్ మేట్ : వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు ఆర్టీవో కిరణ్ ప్రభాకర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి నూతన ఈ చలాన అమల్లోకి తీసుకొని వచ్చిందని ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు రూల్స్ పాటించాలని అన్నారు వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో వారి వద్ద లైసెన్సు ఆర్ సి పొల్యూషన్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు పెరిగిన ఈ చలానా వలన ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఎవరు అటువంటి పరిస్థితికి రాకూడదని ఆయన కోరారు ఈ చలానా విషయంలో లో రాజీపడే అవకాశాల్లేవని ప్రతి ఒక్కరు ప్రభుత్వం వారు తీసుకొచ్చిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్ సి పొల్యూషన్ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *