మాతమ్మ ఆలయ నిర్మాణానికి రు 50 వేలు విరాళం

మాతమ్మ ఆలయ నిర్మాణానికి రు 50 వేలు విరాళం03/01/21

కావలి జనవరి 3,(న్యూస్ మేట్): మండల కేంద్రమైన జలదంకి లోని మాతమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు మండల వైసిపి నాయకులు చేవూరి జనార్దన్ రెడ్డి పెద్ద మనస్సుతో భారీగా విరాళాలం ఇచ్చి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. ఆలయ నిర్మాణం చేపట్టాలని దేవస్థాన కమిటీ సభ్యులు చేవూరు జనార్దన్ రెడ్డి ని కోరగా స్పందించిన ఆయన శనివారం జలదంకి తహసీల్దార్ సీతామహాలక్ష్మి , మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి ఇందిరాఎదునందన్ రెడ్డి తో కలిసి దేవస్థానం సందర్శించారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణం కోసం 50. వేలు నగదును వారికి అందజేశారు. మాతమ్మ గుడి నిర్మాణానికి తన వంతుగా ముందుకు వచ్చి సహాయం చేసిన చేవూరు ని పలువురు అభినందించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *