జగనన్న లాంటి సీఎం దొరకడం మన అదృష్టం..ఎమ్మెల్యే మేకపాటి.

జగనన్న లాంటి సీఎం దొరకడం మన అదృష్టం..ఎమ్మెల్యే మేకపాటి.05/01/21

దుత్తలూరు. జనవరి 5 న్యూస్ మేట:  జగనన్న లాంటి సీఎం దొరకడం మన అదృష్టం అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం దుత్తలూరు మండలం నందిపాడులో వాల్మీకి నాయకులు కావలి సునీల్ వాల్మీకి సారథ్యంలో,వాల్మీకి కుల ఆత్మీయ సభ జరిగింది.ఈ సమావేశానికి మంత్రి జయరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఈ రోజు వాల్మీకి కుల ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సమావేశంలో ఏపీ.కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు.జయరాం పాల్గొనడం ఇంకా సంటోషమన్నరు అనంతరం రాష్ట్రంలో జగనన్న సీఎం గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు.మెట్టప్రాంతమైన ఉదయగిరిని అన్ని విధాల అభివృద్ధి చెందడానికి.ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం గారికీ అనేక సార్లు వివరించి అభివృద్ధి పథంలో నడుపుతున్నా మన్నారు.కులమతాలకు అతీతంగా సీఎం అన్ని అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుబాటులో కి తెచ్చారన్నారు.మొదటిసారి మంత్రి జయరాం మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం వాల్మీకి యూత్ మంత్రిని,ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి నీ పూల కిరీటాలు,శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో ఎపి. వాల్మీికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ పీక్కిలి.రవీంద్రబాబు,వైసీపీ కన్వీనర్ వాశిపల్లి.వెంకటేశ్వర రెడ్డి,నండిపాడు దుత్తలూరు మాజీ సొసైటీ అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు(శివ) కే.సుబ్బారెడ్డి, ఏ.వెంగ లరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉండేల. గురవారెడ్డి, బి.శంకరయ్య,కామేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు,వాల్మీకి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *