ట్రెజరీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్టియు నాయకులు
కందుకూరు జనవరి 6 న్యూస్ మేట్ : ఎస్ టి యు కందుకూర్ జోనల్ కమిటీ నాయకులు బుధవారం సబ్ ట్రెజరీ ఆఫీసర్ ,ఆఫీస్ సిబ్బందిని కలిసి ఎస్ టి యు క్యాలెండర్ డైరీ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు సీనియర్ నాయకులు సిహెచ్ ఆదినారాయణ కృష్ణయ్య వై అశోక్ బాబు ఎం కె బాబు కరణం శ్రీనివాసులు కొండయ్య జాన్సన్ ట్రెజరీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.