డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ

డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ

07/01/21

కావలి జనవరి 7(న్యూస్ మేట్): డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల క్యాలెండర్ ను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిబిఎస్ కళాశాల అనతి కాలంలోనే మంచి విద్యాసంస్థగా పేరు తెచ్చుకుందని అన్నారు. కళాశాల విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మెన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు, కరెస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *