కళాశాల అభివృద్ధికి కోణం వితరణ

కళాశాల అభివృద్ధికి కోణం వితరణ
కందుకూరు జనవరి 8 న్యూస్ మేట్ :  కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపు మేరకు ” టి ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీ నాక్ సాధన సమితి కమిటీ సభ్యులు మంచిరాజు వెంకట మురళీ మోహన్, శీలం బాబు సుధీర్ సుకుమార్ కి మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో వారి కార్యాలయం లో కూనం ప్రభాకర్ రెడ్డి  రూ.5000 /- లు విరాళం మరియు రూ 12000 లు విలువగల 80 పొగడ చెట్లు ట్రీ గార్డ్ తో అందజేశారు .

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *