మర్రిపూడిలో జగనన్న అమ్మఒడి సంబరాలు

మర్రిపూడిలో జగనన్న అమ్మఒడి సంబరాలు 11/01/21
మర్రిపూడి జనవరి 11 న్యూస్ మేట్ : మండలకేంద్రమైన మర్రిపూడిలోని యం పి పి యస్ మర్రిపూడి (ఎ ఎ ) పాఠశాలయందు మంగళవారం జగనన్న అమ్మ ఒడి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా యస్ యం సి చైర్మన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా తల్లులగురించి, వారి పిల్లల చదువులు గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం , పిల్లలను బడికి పంపితే పేద తల్లులకు ఏటా రూ15, 000లు వారి ఖాతాల్లో జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ యం వై సంధ్యారాణి , ఉపాధ్యాయులు గోపాలయ్య , సత్యవతి , కొటేశ్వరమ్మ , విద్యార్థుల తల్లి , దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *