ఘనంగా యువజనోత్సవ ర్యాలీ

ఉదయగిరి లో ఘనంగా యువజనోత్సవ ర్యాల

ఉదయగిరి జనవరి 12 (న్యూస్ మేట్)మండల కేంద్రమైన ఉదయగిరిలో మంగళవారం యువజన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ దేశానికి ఇచ్చిన సందేశాన్ని యువతకు చెప్పిన సారాంశాన్ని మననం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువజనులు అందరూ కలిసి ఉదయగిరి లో ర్యాలీ నిర్వహించారు. వివేకానందస్వామి బోధనలను నినాదాలుగా పలుకుతూ ప్రదర్శన ముందుకు సాగించారు. యువతరం దేశానికే ఆదర్శమంటూ యువతరం ముందుచూపుతో ఉన్నత విద్యావంతులై పరిపక్వతతో ఉంటే ఆదేశం పురోగతిలో పయనిస్తుంది అంటూ తమ సందేశాన్ని చాటుకుంటూ ప్రదర్శన లో తెలియ చేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులుమేకపాటి మాల్యాద్రి , ఆవుల రోశయ్య యాదవ్, గెట్టి బోయిన. వెంకటేశ్వర్లు యాదవ్..షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *