పెంచిన ఆస్తిపన్ను జీవో కాపీలను భోగిమంటల్లో తగలబెట్టిన సిపిఐ నాయకులు

పెంచిన ఆస్తిపన్ను జీవో కాపీలను భోగిమంటల్లో తగలబెట్టిన సిపిఐ నాయకులు 15/01/21
కొత్తపట్నం జనవరి 13 న్యూస్ మేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఆస్థి విలువ ఆధారం చేస్తూ పెంచనున్న ఇంటి పన్ను జి. ఓ. నెo :196,197,198లను,వ్యవసాయ నల్ల చట్టాల ను ఉపసంహరించుకోవాలని కోరుతూ సి.పి.ఐ కొత్తపట్నం మండల సమితి ఆధ్వర్యంలో జి. ఓ ప్రతులను భోగి మంటలలో వేసి నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకట్రావు,మండల కార్యదర్శి పురిణి.గోపి,రాంబాబు,రవి,వెంకటేశ్వర్లు,మల్లికార్జున,నాగరాజు,ముఠా కార్మిక సంఘం నాయుకులు వెంకటరమణ,రామరావు,పిల్లి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *