నింగి నుంచి సెగలు..

 నింగి నుంచి సెగలు.. నేల నుంచి పొగలతో భానుడు చెలరేగి పోతున్నాడు. ఉదయం తొమ్మిది నుంచే వేసవి ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. పగలు, రాత్రి ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ అల్లాడిపోతున్నారు. అత్యవసర పని వుంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావడం లేదు. నగరం, పట్నం, పల్లె అనే తేడా లేకుండా ఉదయం 11 గంటలకే రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో సూర్య ప్రభావంతో ఆకాశం గర్జిస్తుండగా.. ఎండ వేడికి నిర్మానుష్యంగా మారిన ప్రధాన జంక్షన్‌ను చిత్రంలో చూడవచ్చు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *