కాకినాడలో ఎద్దుల బండిని ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి

గండేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఎద్దుల బండిని వేగంగా దూసుకువచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *