ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాక్

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ట్విటర్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తన ట్విటర్‌ను హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని… ఈ అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాంటి పోస్టులను పట్టించుకోరాదని తన ట్విటర్ అకౌంట్ ఫాలోవర్లను, వీక్షకులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *