పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: సీఆర్పీఎఫ్ కాల్పుల్లో నలుగురు మృతి!

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. ఈ నేపధ్యంలో సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సితాకుల్చీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోర్ పట్టీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *