అంకమ్మ తల్లి దేవస్థానం ఈఓ గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణి
కందుకూరు సెప్టెంబర్ 24( న్యూస్ మేట్) :స్థానిక శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం ఈవోగా కృష్ణవేణి గురువారం బాధ్యతలు స్వీకరించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవస్థాన ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా భక్తులకు కల్పనలో ముందుంటానని ఆమె అన్నారు.