ప్రార్ధన మందిరాలకు రక్షణ చర్యలు తీసుకోవాలని – సిఐ మహమ్మద్ మోయిన్

ప్రార్ధన మందిరాలకు రక్షణ చర్యలు తీసుకోవాలని – సిఐ మహమ్మద్ మోయిన్
దర్శి సెప్టెంబర్ 24( న్యూస్ మేట్ ): స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మండల,గ్రామ వాలంటీర్లు , మహిళా పోలీస్ లతో సిఐ మహమ్మద్ మొయిన్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.

24 DARSI.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా , ఘటనలకు పాల్పడిన వెంటనే సమాచారం అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రామకోటయ్య , మహిళా పోలీసులు, కార్యాలయ సిబ్బంది, వాలంటీర్ లు , తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *