మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

కందుకూరు సెప్టెంబర్ 24 (న్యూస్ మేట్) : స్థానిక మున్సిపల్ పార్క్ వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు.

24 KANDUUR

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు 109 మందికి కరోనా పరీక్షలు చేయటం జరిగిందన్నారు. అందులో 7 మందికి కరోనా లైట్ గా పాజటివ్ అని తేలిందని వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ చేతులకు బ్లౌజ్ లు , మాస్క్ లు, ధరించాలని , భాతిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్ల ముందు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి , వైద్యసిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *